నా గురించి

నా ఫోటో
ఈ బ్లాగ్ ద్వారా కొన్ని తెలుసుకోవలసిన తెలుగు పద్యాల సాహిత్యాన్ని, కొంత ఆద్యాత్మిక విషయాలను రీడర్స్ కు పరిచయం చేయ్యాలని అనుకుంటున్నాను ప్రతి వ్యాసానికి ఎక్కడో ఒకచోట సందర్భోచితంగా లలిత స్మరణం ఉంటుంది. ఈ విధంగా ఈ బ్లాగ్ లలితాంకితం అవుతూ మిమ్మలను పులకాంకితం చేస్తుంది. ఈ బ్లాగ్ లో చాలావరకు వ్యాకరణ దోషాలు లేకుండా చూసుకొన్నాను. ఏమైనా అచ్చు తప్పులు ఉంటె క్షమించి. భావం లోనే తప్పులు ఉంటె తెలియపరచ గలరు. రీడర్స్ ఈ బ్లాగ్ ద్వారా తమ అభిప్రాయాలను, ఆలోచనలను వ్యాఖ్యల ద్వారా పంచుకుంటారని ఆశిస్తున్నాను. మీ సలహాలకు నా సవరణలు, సందేహాలకు నా వివరణలు ఉంటాయి.

గోవిందుడు


శ్రీ పోతన గారు రచించిన ఆంద్ర మహా భాగవతం నుంచి సేకరించ బడినది.

సరస్వతి

                               శ్రీ పోతన గారు రచించిన ఆంద్ర మహా భాగవతం నుంచి సేకరించ బడినది.సరస్వతి

గణపతి

                                                                      గణపతి

శ్రీ పోతన గారు రచించిన ఆంద్ర మహా భాగవతం నుంచి సేకరించ బడినది.

Blog పరిచయం

హలో ఇది నా మొదటి పోస్ట్.
   
          ఈ బ్లాగ్ ముఖ్యంగా రెండు భాగాలలో ఉంది.  మొదటిది పోస్ట్ లు, రెండవది నా వ్యాసాలు. పోస్ట్ ల ద్వారా కొన్ని తెలుసుకోవలసిన తెలుగు పద్యాల సాహిత్యాన్ని . నా వ్యాసాల ద్వారా నేను తెలుసుకొన్న కొంత ఆద్యాత్మిక విషయాలను రీడర్స్ కు పరిచయం చేయ్యాలని అనుకుంటున్నాను

         వ్యాసాల విషయానికి వస్తే ప్రతి వ్యాసానికి ఎక్కడో ఒకచోట సందర్భోచితంగా లలిత స్మరణం ఉంటుంది. ఈ విధంగా ఈ బ్లాగ్ లలితాంకితం అవుతూ మిమ్మలను పులకాంకితం చేస్తుంది.
         
         ఈ బ్లాగ్ లో చాలావరకు వ్యాకరణ దోషాలు లేకుండా చూసుకొన్నాను. ఏమైనా అచ్చు తప్పులు ఉంటె క్షమించి. భావం లోనే తప్పులు ఉంటె తెలియపరచ గలరు.
     
         రీడర్స్ ఈ బ్లాగ్ ద్వారా తమ అభిప్రాయాలను, ఆలోచనలను పోస్ట్స్, వ్యాఖ్యల ద్వారా పంచుకుంటారని ఆశిస్తున్నాను. మీ సలహాలకు, సందేహాలకు నా సవరణలు, వివరణలు ఉంటాయి.
        

మీ,                          
నాంపల్లి రామకోటేశ్వర్