హలో ఇది నా మొదటి పోస్ట్.
ఈ బ్లాగ్ ముఖ్యంగా రెండు భాగాలలో ఉంది. మొదటిది పోస్ట్ లు, రెండవది నా వ్యాసాలు. పోస్ట్ ల ద్వారా కొన్ని తెలుసుకోవలసిన తెలుగు పద్యాల సాహిత్యాన్ని . నా వ్యాసాల ద్వారా నేను తెలుసుకొన్న కొంత ఆద్యాత్మిక విషయాలను రీడర్స్ కు పరిచయం చేయ్యాలని అనుకుంటున్నాను
వ్యాసాల విషయానికి వస్తే ప్రతి వ్యాసానికి ఎక్కడో ఒకచోట సందర్భోచితంగా లలిత స్మరణం ఉంటుంది. ఈ విధంగా ఈ బ్లాగ్ లలితాంకితం అవుతూ మిమ్మలను పులకాంకితం చేస్తుంది.
ఈ బ్లాగ్ లో చాలావరకు వ్యాకరణ దోషాలు లేకుండా చూసుకొన్నాను. ఏమైనా అచ్చు తప్పులు ఉంటె క్షమించి. భావం లోనే తప్పులు ఉంటె తెలియపరచ గలరు.
రీడర్స్ ఈ బ్లాగ్ ద్వారా తమ అభిప్రాయాలను, ఆలోచనలను పోస్ట్స్, వ్యాఖ్యల ద్వారా పంచుకుంటారని ఆశిస్తున్నాను. మీ సలహాలకు, సందేహాలకు నా సవరణలు, వివరణలు ఉంటాయి.

మీ,
నాంపల్లి రామకోటేశ్వర్